Atomberg pedestal Fan Unboxing, Installation & review | Multi features pedestal fan from Atomberg
Electrical with Omkar Electrical with Omkar
137K subscribers
31,411 views
0

 Published On Feb 25, 2022

#atomberg #pedestalfan #electricalwithomkar
Atomberg pedestal Fan Unboxing & review
Multi features pedestal fan from Atomberg

ఫ్రెండ్స్ ఈ వీడియో లో Atomberg కంపెనీ నుండి పెడస్టల్ ఫ్యాన్ ని unbox చేసి దాని గురించి వివరించడం జరిగింది ఇది తక్కువ కరెంట్ ని వినియోగిస్తుంది ఇందులో ఉన్న ఫీచర్స్
1 BLDC MOTOR,
2 32 WATT POWER CONSUME,
3 REMOTE CONTROL,
4 SEPERATE MOTOR FOR ISOLATION,
5 PEDESTAL & TABLE IN A SINGLE FAN,
6 DOUBLE BALL BARINGS,
3 LED DISPLAY.

ఈ ఫ్యాన్ కొనాలనుకుంటె ఈక్రింది లింక్ పై క్లిక్ చేసి కొనండి
https://amzn.to/3skDRRh

ఫ్రెండ్ ఈ చానల్ లో ఎలక్ట్రికల్ మరియు ప్లంబింగ్ కు సంబంధించిన వీడియో లు అప్లోడ్ చేయబడుతుంటాయి.
క్రొత్తగా ఎవరైతే ఎలక్ట్రికల్ వర్క్ మరియు ప్లంబింగ్ వర్క్ నేర్చు కుంటున్నారో వారికి ఈ చానల్ లో వీడియోలు చాలా ఉపయోగపడతాయి అలాగే క్రొత్తగా ఇల్లు నిర్మించుకుంటున్న వారికి కూడా ఈ వీడియో లు సహాయ పడతాయి.
వర్క్ తో పాటుగా కొన్ని ఎలక్ట్రికల్ మరియు గ్రుహోపకరణాలకు సంబంధించిన వస్తువులు అన్ బాక్స్ చేసి వాటి గురించి వివరించే వీడియో లు కూడా అప్లోడ్ చేయబడు తుంటాయి.
వీడియో లు చూడండి నచ్చితే లైక్ చేయండి,షేర్ చేయండి మీరు ఇంతవరకు ఈ చానల్ ని subscribe చేసుకోక పోతే వెంటనే subscribe చేసుకోండి చానల్ కి సపోర్ట్ చేయండి.

show more

Share/Embed